రోడ్లపై విద్యార్థినులతో డాన్సులు చేయించిన వార్డెన్
ABN, Publish Date - Aug 25 , 2026 | 09:54 PM
విజయనగరం జిల్లా రాజాంలో ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు దారి తీస్తోంది. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల జూనియర్ కాలేజీకి అనుబంధ వసతి గృహంలో వార్డెన్‌గా ఆడపా రమా పని చేస్తోంది.
విజయనగరం జిల్లా రాజాంలో ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు దారి తీస్తోంది. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల జూనియర్ కాలేజీకి అనుబంధ వసతి గృహంలో వార్డెన్‌గా ఆడపా రమా పని చేస్తోంది. ఆవిడ.. బంధువుల వివాహంలో హాస్టల్ విద్యార్థులతో డ్యాన్సులు వేయించారు. కొంత మంది బాలికలను వంజరంపేటకు తీసుకెళ్లి రోడ్లపై స్టెప్పులు వేయించడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Updated at - Aug 25 , 2026 | 09:56 PM