TVK కు సంపూర్ణ మద్దతు.. విజయ్ ఇంటి వద్ద కార్యకర్తల సంబరాలు

ABN, Publish Date - May 08 , 2026 | 05:16 PM

తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై తలెత్తిన ఉత్కంఠకు తెరపడనుంది. కాంగ్రెస్‌తో పాటు వీసీకే, సీపీఎం, సీపీఎం పార్టీలు టీవీకేకు మద్దతు ప్రకటించాయని, మద్దతు లేఖలు తీసుకుని గవర్నర్‌ను కలుస్తారని టీవీకే పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై తలెత్తిన ఉత్కంఠకు తెరపడనుంది. కాంగ్రెస్‌తో పాటు వీసీకే, సీపీఎం, సీపీఎం పార్టీలు టీవీకేకు మద్దతు ప్రకటించాయని, మద్దతు లేఖలు తీసుకుని గవర్నర్‌ను కలుస్తారని టీవీకే పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరి మద్దతుతో టీవీకేకు మ్యాజిక్ ఫిగర్ లభించిందని అంటున్నారు. మరోవైపు తమ నాయకుడు సీఎం పీఠం ఎక్కబోతున్నారన్న ఆనందంతో టీవీకే కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.

Updated at - May 08 , 2026 | 05:16 PM