ప్రమాదం జరగడానికి కారణం ఇదే..

ABN, Publish Date - Jul 13 , 2026 | 10:30 AM

వియత్నాం బోటు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ కొందరు భారతీయులు శంషాబాద్ చేరుకున్నారు. ప్రమాద సమయంలో ఎదురైన భయానక అనుభవాలను చెప్పి కన్నీరు పెట్టుకున్నారు.

హైదరాబాద్, జులై 13: వియత్నాం బోటు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ కొందరు భారతీయులు శంషాబాద్ చేరుకున్నారు. ప్రమాద సమయంలో ఎదురైన భయానక అనుభవాలను చెప్పి కన్నీరు పెట్టుకున్నారు. కళ్లముందే అందరూ సముద్రంలో మునిగిపోయారని తెలిపారు. ఇక పడవ వెనక భాగంలో ఉన్నా బయటకు రాలేకపోయారని, ముందు భాగంలో ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Updated at - Jul 13 , 2026 | 10:36 AM