45 రోజుల బ్రేక్.. ప్రాంతీయ మధ్యవర్తులతో అమెరికాతో ఇరాన్ చర్చలు..
ABN, Publish Date - Apr 06 , 2026 | 10:32 AM
ఇరాన్, అమెరికా మధ్య 45 రోజుల పాటు యుద్ధ విరామానికి ప్రయత్నాలు జోరందుకున్నాయి. ప్రాంతీయ మధ్యవర్తులు ఇరాన్, అమెరికాతో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.
ఇరాన్, అమెరికా మధ్య 45 రోజుల పాటు యుద్ధ విరామానికి ప్రయత్నాలు జోరందుకున్నాయి. ప్రాంతీయ మధ్యవర్తులు ఇరాన్, అమెరికాతో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. పాక్, టర్కీ, ఈజిప్ట్ నాయకులు మధ్యవర్తులుగా చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 06 , 2026 | 10:32 AM