ట్రంప్ ప్లాన్‌కు చెక్.. అమెరికా సెనేట్ సంచలన నిర్ణయం

ABN, Publish Date - Jun 24 , 2026 | 10:55 AM

ట్రంప్ ఏకపక్ష సైనికాధికారాలకు చెక్ పెట్టేలా అమెరికా సెనేట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

అమెరికా, జూన్ 24: ట్రంప్ ఏకపక్ష సైనికాధికారాలకు చెక్ పెట్టేలా అమెరికా సెనేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ యుద్ధానికి కాంగ్రెస్ ముందస్తు అనుమతి లేకుండా అమెరికా దళాలను పంపడాన్ని నిరోధిస్తూ.. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నుంచి అమెరికా బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సెనేట్ ఒక ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి.

Updated at - Jun 24 , 2026 | 11:41 AM