సంక్రాంతి.. స్వదేశానికి రాని ఎన్నారైలు
ABN, Publish Date - Jan 14 , 2026 | 04:42 PM
వీసాలతో ట్రంప్ తెచ్చిన తంటా.. అమెరికాలో ఉంటున్న వలసదారులు.. ముఖ్యంగా భారతీయుల్లో గుబులు రేపుతోంది. ట్రంప్ కఠిన నిర్ణయాలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ టెన్షన్ పడుతున్నారీ ఎన్నారైలు.
వీసాలతో ట్రంప్ తెచ్చిన తంటా.. అమెరికాలో ఉంటున్న వలసదారులు.. ముఖ్యంగా భారతీయుల్లో గుబులు రేపుతోంది. ట్రంప్ కఠిన నిర్ణయాలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ టెన్షన్ పడుతున్నారీ ఎన్నారైలు. అమెరికా గడప దాటి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండగ వేళ.. సొంతూళ్లలోని కుటుంబ సభ్యులతో గడపాలని ప్లాన్ చేసుకున్న తెలుగు ఎన్నారైలు.. ఇప్పుడు ఆ ప్లాన్‌ను రద్దు చేసుకున్నారు. ఈ పండగకు సొంతూళ్లకు వచ్చేందుకు జంకుతూ.. తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. దీంతో ఎన్నారైల సంక్రాంతి సంబరాలు.. అన్ లైన్‌కు పరిమితమైయ్యాయి.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
పిడకలతో 4 కిలోమీటర్ల పొడుగు భోగి దండ
కామారెడ్డి లో 600 కుక్కలు మృతి!! ఐదుగురు సర్పంచ్‌లపై కేసులు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 14 , 2026 | 04:53 PM