డెలివరీ టైంలో నాకు మరో జన్మ.. ఉపాసన ఎమోషనల్ వర్డ్స్

ABN, Publish Date - Nov 18 , 2026 | 01:28 PM

మెగా కోడలు ఉపాసన కొణిదెల తన ప్రెగ్నెన్సీ, కాన్పు తర్వాత ఎదురైన మానసిక, శారీరక సవాళ్లపై ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మొదటి కాన్పు సమయంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: మెగా కోడలు ఉపాసన కొణిదెల తన ప్రెగ్నెన్సీ, కాన్పు తర్వాత ఎదురైన మానసిక, శారీరక సవాళ్లపై ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మొదటి కాన్పు సమయంలో విమాన ప్రయాణాలు, అప్పటి అనుభవాలను గుర్తు చేసుకుంటూనే.. రెండోసారి కవలలు పుట్టిన తర్వాత ఎదురైన పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ తనను ఎంతగా కుంగదీసిందో పంచుకున్నారు. కాన్పు తర్వాత ప్రతి తల్లినీ కుటుంబం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో ఉపాసన వివరించారు. పూర్తి వీడియో చూడండి..

Updated at - Nov 18 , 2026 | 01:29 PM