అకాల వర్షం.. రైతన్నకు కష్టం.. పంట నష్టం ఎంతంటే.?
ABN, Publish Date - Mar 19 , 2026 | 09:50 PM
ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన అకాల వర్షాలు రైతన్నల నడ్డి విరిచాయి. ముఖ్యంగా నంద్యాల వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వాన దంచికొట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన అకాల వర్షాలు రైతన్నల నడ్డి విరిచాయి. ముఖ్యంగా నంద్యాల వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వాన దంచికొట్టింది. చేతికొచ్చిన పంటలు నీటిపాలవ్వడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇక, అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. భారీ వానల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
ఉద్రిక్తతకు దారి తీసిన బీఆర్ఎస్ నేతల ‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్’
మీ దృష్టి రేంజ్ ఎంత.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 31 సెకెన్లలో కనిపెట్టండి
Updated at - Mar 19 , 2026 | 09:52 PM