కేంద్ర బడ్జెట్‌పై ఉత్కంఠ
ABN, Publish Date - Feb 01 , 2026 | 08:07 AM
దేశంలో వినియోగానికి ఊపునిచ్చి.. ఆర్థిక వ్యవస్థకు డిమాండ్ కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా బడ్జెట్ ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.
దేశంలో వినియోగానికి ఊపునిచ్చి.. ఆర్థిక వ్యవస్థకు డిమాండ్ కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా బడ్జెట్ ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. గతేడాది కొత్త ఆదాయపు పన్నులో మినహాయింపులు, కొత్త జీఎస్టీ విధానంలో తగ్గింపులను కేంద్రం అమలు చేసింది. ఈ ఏడాది మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
అంబటి అరెస్ట్.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 01 , 2026 | 08:14 AM