ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే పార్టీ అభ్యర్థి

ABN, Publish Date - May 05 , 2026 | 10:04 AM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే అభ్యర్థి ఒక్క ఓటుతో గెలుపొంది సంచలనం సృష్టించారు. తిరుపత్తూరు నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిపై కేవలం ఒక్క ఓటు మెజార్టీతో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి విజయం సాధించారు.

తమిళనాడు, మే 5: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే చీఫ్ విజయ్ స్పీడ్ పెంచారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునేందుకు 14 రోజుల గడువు కోరారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే అభ్యర్థి ఒక్క ఓటుతో గెలుపొంది సంచలనం సృష్టించారు. తిరుపత్తూరు నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిపై కేవలం ఒక్క ఓటు మెజార్టీతో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి విజయం సాధించారు.

Updated at - May 05 , 2026 | 10:05 AM