మావోయిస్టులపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Jun 16 , 2026 | 10:36 AM
మంచిర్యాలలో పర్యటిస్తున్న టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత.. మావోయిస్టుల మనుగడపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అడవిలో అన్నలు ఉంటే.. అప్పట్లో ఇక్కడ ధైర్యం ఉండేది. సింగరేణి అధికారులు పద్ధతిగా పని చేసేవారు. అడవిలో అన్నలు లేరని, అడిగే దిక్కులేదని సింగరేణి..
మంచిర్యాలలో పర్యటిస్తున్న టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత.. మావోయిస్టుల మనుగడపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అడవిలో అన్నలు ఉంటే.. అప్పట్లో ఇక్కడ ధైర్యం ఉండేది. సింగరేణి అధికారులు పద్ధతిగా పని చేసేవారు. అడవిలో అన్నలు లేరని, అడిగే దిక్కులేదని సింగరేణి యాజమాన్యం అనుకుంటోంది. కానీ, అడవిలో అన్నలందరూ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తే వెంటాడుతాం. కార్మికుల సమస్యలపై టీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుంది’ అని అన్నారు.
Updated at - Jun 16 , 2026 | 10:36 AM