ఉత్కంఠ రేపుతున్న తమిళనాడు రాజకీయాలు..
ABN, Publish Date - May 07 , 2026 | 07:47 AM
తమిళనాడు రాజకీయాలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంఖ్యా బలాన్ని నిరూపించుకోవాలని విజయ్‌కు గవర్నర్ చెప్పారు. అయితే..
చెన్నై: తమిళనాడు రాజకీయాలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంఖ్యా బలాన్ని నిరూపించుకోవాలని విజయ్‌కు గవర్నర్ చెప్పారు. 118 మంది ఎమ్మెల్యేల వివరాలు ఇవ్వాలని సూచించారు. దీంతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తమిళనాడు రాజకీయాలను ఢిల్లీ పెద్దలు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
పీఎంజే జ్యువెలరీ చోరీ కేసు.. వెలుగులోకి నిందితుడి
నమ్మకం పోయిందా? ఐప్యాక్‌తో అఖిలేష్ యాదవ్
Updated at - May 07 , 2026 | 08:17 AM