శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి..

ABN, Publish Date - Jul 17 , 2026 | 08:11 PM

శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి కలకలం సృష్టించింది. నల్లమల అటవీ ప్రాంతంలోని ఘాట్ రోడ్డుపై పులి రోడ్డు దాటుతుండగా వాహనదారులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు.

శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి కలకలం సృష్టించింది. నల్లమల అటవీ ప్రాంతంలోని ఘాట్ రోడ్డుపై పులి రోడ్డు దాటుతుండగా వాహనదారులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. శ్రీశైలం వెళ్లే భక్తులు, వాహనదారులు రాత్రి సమయాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 17 , 2026 | 08:11 PM