యాదాద్రి జిల్లాలో పెద్దపులి కలకలం

ABN, Publish Date - Jan 18 , 2026 | 09:54 PM

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ శివారులోని ఓ పొలం సమీపంలో లేగదూడపై పులి దాడి చేసి చంపేసింది.

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ శివారులోని ఓ పొలం సమీపంలో లేగదూడపై పులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో పరిసర గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పులి సంచారం నేపథ్యంలో వీరారెడ్డిపల్లి, గంధమల్ల, ఎన్‌జీ బండల్, కోనాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాల ప్రజలు అంత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అటవీ శాఖ అధికారులు సూచించారు.


ఇవి కూడా చదవండి

మున్సిపల్‌ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్‌ గ్రీన్‌‌ సిగ్నల్‌..

ఇరాన్‌లో మారణ హోమం.. 5 వేల మంది మృతి..

Updated at - Jan 18 , 2026 | 09:58 PM