గుంటూరులో నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు

ABN, Publish Date - Jan 03 , 2026 | 08:32 AM

గుంటూరులో నేటి నుంచి మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభంకానున్నాయి. గజల్ శ్రీనివాస్.. వీటికి అధ్యక్షత వహించనున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: గుంటూరులో శనివారం నుంచి మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభంకానున్నాయి. అన్నమయ్య కీర్తనలు, సహస్ర గళార్చనల నడుమ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడి ఘట్టం నరసింహం చేతులమీదుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. గజల్ శ్రీనివాస్.. ఈ తెలుగు మహాసభలకు అధ్యక్షత వహించనున్నారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం...


ఇవీ చదవండి:

నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ

ఏఐతో న్యాయ వ్యవస్థలో భారీ మార్పులు

Updated at - Jan 03 , 2026 | 08:32 AM