దేఖ్‌లేంగే.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మైండ్ గేమ్..!
ABN, Publish Date - Sep 23 , 2026 | 11:43 AM
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మైండ్ గేమ్ నడుస్తోందా. మమ్మల్ని ఇబ్బంది పెడితే మిమ్మల్ని ఇబ్బంది పెడతామని వార్నింగ్ ఇచ్చుకుంటున్నారా.
హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మైండ్ గేమ్ నడుస్తోందా. మమ్మల్ని ఇబ్బంది పెడితే మిమ్మల్ని ఇబ్బంది పెడతామని వార్నింగ్ ఇచ్చుకుంటున్నారా. వాళ్లు తగ్గకపోతే మనమూ తగ్గొద్దంటూ తొడలు కొట్టుకుంటున్నారా. మీరు ఒక ఉపఎన్నిక తెస్తే.. మేము ఒక ఉపఎన్నిక తెస్తామని సవాళ్లు విసురుకుంటున్నారా. ఇంతకీ అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం ఏంటి? ఈ వీడియోలో వీక్షించండి.
Updated at - Sep 23 , 2026 | 11:47 AM