తెలంగాణలో డ్రగ్స్, సైబర్ నిందితులు గాయబ్..

ABN, Publish Date - Sep 22 , 2026 | 10:06 AM

నిందితులకు అరెస్ట్ అయినప్పుడు ఉన్న కంగారు.. కోర్టు నుంచి బెయిల్ వచ్చినప్పుడు ఉండదు. తదుపరి విచారణకు వెళ్లాలనే ఆందోళన మాత్రం కొంతమందికి ఉంటుంది.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: నిందితులకు అరెస్ట్ అయినప్పుడు ఉన్న కంగారు.. కోర్టు నుంచి బెయిల్ వచ్చినప్పుడు ఉండదు. తదుపరి విచారణకు వెళ్లాలనే ఆందోళన మాత్రం కొంతమందికి ఉంటుంది. డ్రగ్స్, సైబర్ నేరాలకు సంబంధించిన నిందితుల్లో అది ఉండటం లేదు. బెయిల్ దొరకగానే కోర్టు మెట్లు దిగుతూ స్వేచ్ఛాజీవిగా అయిపోతున్నారు. తర్వాత విచారణకు కోర్టుకే రావడం లేదు.

Updated at - Sep 22 , 2026 | 10:06 AM