మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ABN, Publish Date - Sep 09 , 2026 | 10:08 AM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు మొదలయ్యాయి. ఈరోజు సభలో పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టనున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు మొదలయ్యాయి. ఈరోజు సభలో పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.
Updated at - Sep 09 , 2026 | 10:11 AM