బెంగాల్ ఎన్నికల ఫలితాలపై బంగ్లాదేశ్‌లో టెన్షన్

ABN, Publish Date - May 04 , 2026 | 09:55 AM

దేశంలో నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈరోజు(సోమవారం) ప్రారంభమైంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లో ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠంగా మారింది.

పశ్చిమబెంగాల్, మే 4: దేశంలో నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈరోజు(సోమవారం) ప్రారంభమైంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లో ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠంగా మారింది. 34 ఏళ్ల వామపక్షాల కోటను బద్ధలు కొట్టిన మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందా లేదా అనే ఆసక్తి నెలకొంది. వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్ సాధించి మమతాబెనర్జీ సీఎం అయ్యారు. ఇప్పుడు వరుసగా నాలుగోసారి కూడా టీఎంసీదే అధికారమంటూ మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Updated at - May 04 , 2026 | 10:03 AM