చిన్నారిపై వైసీపీ నేత ఘాతుకం..గుండు కొట్టించి దేహశుద్ధి చేసిన స్థానికులు
ABN, Publish Date - Apr 26 , 2026 | 01:12 PM
అనంతపురం నగరంలో చిన్నారిపై జరిగిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. చిన్నారిపై ఘాతుకానికి పాల్పడ్డారని వైసీపీ నేత ఖాజా హుస్సేన్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి.
అనంతపురం నగరంలో చిన్నారిపై జరిగిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. చిన్నారిపై ఘాతుకానికి పాల్పడ్డారని వైసీపీ నేత ఖాజా హుస్సేన్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు ఆయనకు దేహశుద్ధి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధిత చిన్నారికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నిమ్మకాయ చారు.. ఇలా చేస్తే ఆ రుచే వేరుగా..
పవన శక్తిలో భారత్ నాలుగో స్థానంలో ఉంది: ప్రధాని మోదీ
Updated at - Apr 26 , 2026 | 01:12 PM