షూస్‌తో కాళ్లు తొక్కారు.. మేము ఎమ్మెల్యేలం అమ్మా..

ABN, Publish Date - Sep 07 , 2026 | 12:41 PM

ఈరోజు(సోమవారం) ఉదయం గన్‌పార్క్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ గేటు వద్దకు వచ్చిన బీఆర్‌ఎస్ నేతలు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.

ఈరోజు(సోమవారం) ఉదయం గన్‌పార్క్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ గేటు వద్దకు వచ్చిన బీఆర్‌ఎస్ నేతలు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. బీర్ఎస్ నేతలు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘షూస్‌తో కాళ్లు తొక్కారు.. మేము ఎమ్మెల్యేలం అమ్మా..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


ఇవి చదవండి

LP మీటింగ్ కూడా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే చేస్తారా: మంత్రి సీతక్క

సాత్విక్‌-చిరాగ్ జోడీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

Updated at - Sep 07 , 2026 | 12:46 PM