తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..!

ABN, Publish Date - Aug 26 , 2026 | 10:46 AM

తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు.

Updated at - Aug 26 , 2026 | 10:54 AM