నిండుతున్న ప్రాజెక్టులు.. రైతుల కళ్ళల్లో ఆనందం

ABN, Publish Date - Jul 30 , 2026 | 02:36 PM

తెలంగాణలోని కృష్ణ, గోదావరి బేసిన్లలో ప్రాజెక్టులకు వరద ప్రవాహం మొదలవ్వడంతో రైతన్నల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలు, స్థానిక పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి.

తెలంగాణలోని కృష్ణ, గోదావరి బేసిన్లలో ప్రాజెక్టులకు వరద ప్రవాహం మొదలవ్వడంతో రైతన్నల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలు, స్థానిక పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. ప్రాజెక్టుల నిల్వలు పెరగడం, కాలువలకు నీరు విడుదల చేయడం, పంటలకు భరోసా దక్కడం దీనికి ప్రధాన కారణం. జలాశయాలు నిండుతుండటంతో సాగునీరు అందుబాటులోకి వచ్చి రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Jul 30 , 2026 | 02:39 PM