స్పీకర్‌పై వ్యాఖ్యలను కేసీఆర్, కేటీఆర్ ఖండించలేదు: ఆది శ్రీనివాస్..

ABN, Publish Date - Sep 08 , 2026 | 03:56 PM

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. బీఆర్ఎస్, ఆ పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. స్పీకర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటివరకు వాటిని ఖండించలేదని ధ్వజమెత్తారు.

హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ముఖ్యంగా దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ అంశంపై సభలో మాట్లాడిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. బీఆర్ఎస్, ఆ పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. స్పీకర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటివరకు వాటిని ఖండించలేదని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ శాసనసభలో విషాదం

మహిళల ముందు బట్టలు విప్పడం ఏంటి: మంత్రి సీతక్క

Updated at - Sep 08 , 2026 | 03:59 PM