వంటగ్యాస్ కొరత..హోటల్స్ అసోసియేషన్ అత్యవసర భేటీ
ABN, Publish Date - Mar 10 , 2026 | 09:23 PM
పశ్చిమాసియా యుద్ధం ప్రభావం హోటళ్లపై పడింది. ఈ యుద్ధం కారణంగా వంట గ్యాస్, వాణిజ్య సిలిండర్లపై తీవ్ర ప్రభావం పడింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయాయి.
పశ్చిమాసియా యుద్ధం ప్రభావం హోటళ్లపై పడింది. ఈ యుద్ధం కారణంగా వంట గ్యాస్, వాణిజ్య సిలిండర్లపై తీవ్ర ప్రభావం పడింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయాయి. దీంతో పలు ప్రధాన నగరాల్లో హోటల్లు మూతబడుతున్నాయి. చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో హోటళ్లు నడిపే పరిస్థితి కనిపించడం లేదు. గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు నడపలేమని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. ఎల్పీజీ సిలిండర్లు లేకుండా హోటళ్లు నడపడం అసాధ్యమని చెన్నై, బెంగళూరు హోటల్స్ అసోసియేషన్.. ప్రధాని మోదీకి లేఖ రాసింది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్..
పాఠశాలలో ఊడిపడ్డ పెచ్చులు.. విద్యార్థులకు గాయాలు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 10 , 2026 | 09:26 PM