ప్రజా ప్రభుత్వానికి 1000 రోజులు..ప్రభుత్వం కీలక ప్రకటన
ABN, Publish Date - Aug 31 , 2026 | 11:24 AM
తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం రేపటితో (సెప్టెంబర్1వ తేదీ) వెయ్యి రోజుల మైలురాయిని పూర్తి చేసుకుంటుంది.
తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం రేపటితో (సెప్టెంబర్1వ తేదీ) వెయ్యి రోజుల మైలురాయిని పూర్తి చేసుకుంటుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను అందించడంతోపాటు సంక్షేమానికి సామాజిక న్యాయానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది.
Updated at - Aug 31 , 2026 | 11:30 AM