ఎల్ నినోను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫోకస్

ABN, Publish Date - Oct 27 , 2026 | 12:52 PM

సూపర్ ఎల్ నినోను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను రూపొందించింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. కరువు ప్రభావిత మండలాలను గుర్తించి.. ముందు నుంచి నీటి సంరక్షణ చర్యలకు శ్రీకారం చుట్టింది.

సూపర్ ఎల్ నినోను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను రూపొందించింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసింది. కరువు ప్రభావిత మండలాలను గుర్తించి.. ముందు నుంచి నీటి సంరక్షణ చర్యలకు శ్రీకారం చుట్టింది. రైతుల విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చర్యలు చేపట్టారు.


ఈ వీడియోలు కూడా చూడండి..

తెలంగాణ మంత్రి సీతక్క పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రౌడీలే రాజకీయం చేస్తున్నారు

మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 27 , 2026 | 12:58 PM