లక్ష కోట్లు ఏం చేశారు..? కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
ABN, Publish Date - Feb 23 , 2026 | 06:46 AM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క కాళేశ్వరంపైనే రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులను గాలికి వదిలేశారని మండిపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు. దేవాదుల పనుల పురోగతిపై అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించారు. ప్రాజెక్ట్ పనులపై అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క కాళేశ్వరంపైనే లక్ష కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులను గాలికి వదిలేశారని మండిపడ్డారు.
ఈ వీడియోలు చూడండి:
సరెండర్.. పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు
Updated at - Feb 23 , 2026 | 07:28 AM