తెలంగాణ పద్దు రూ.3.30 లక్షల కోట్లు?
ABN, Publish Date - Mar 20 , 2026 | 11:31 AM
అసెంబ్లీలో ఈ ఏడాది ఆర్థిక బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టనుంది. ఈ సారి బడ్జెట్ రూ.3.30 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.
2026-27 వార్షిక బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ సారి బడ్జెట్ రూ.3.30 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. వార్షిక బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్ ఇప్పటికే ఆమోదించగా.. మధ్యాహ్నం 12.00 గంటలకు ఉభయ సభల్లో ఒకే సారి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
నల్ల పోచమ్మ ఆలయంలో బడ్జెట్ పత్రాలు పెట్టి డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
తెలంగాణ అసెంబ్లీ దగ్గర పాము కలకలం
అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర కనిపించిన పాము
పామును పట్టుకుని ఫారెస్ట్ సిబ్బందికి అప్పగించిన ట్రాఫిక్ కానిస్టేబుల్
Updated at - Mar 20 , 2026 | 11:59 AM