LIVE : తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు
ABN, Publish Date - Mar 24 , 2026 | 11:21 AM
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఐదో రోజు మంగళవారం కొనసాగుతున్నాయి. మార్చి 16వ తేదీన ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవి మార్చి 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఐదో రోజు మంగళవారం కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం 10.00 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌పై జరిగే చర్చ ఈ రోజే చివరి రోజు కానుంది. మార్చి 16వ తేదీన ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవి మార్చి 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
Updated at - Mar 24 , 2026 | 11:33 AM