తెలంగాణ అసెంబ్లీ సమావేశాల లైవ్ వీడియో..

ABN, Publish Date - Mar 25 , 2026 | 09:53 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ(బుధవారం) ఉదయం 10గంటలకు ప్రారంభమయ్యాయి. నేటికి సమావేశాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు సభలో పలు కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ(బుధవారం) ఉదయం 10గంటలకు ప్రారంభమయ్యాయి. నేటికి సమావేశాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు సభలో పలు కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లు-2026, తెలంగాణ వస్తుసేవల పన్ను సవరణ బిల్లు-2026, 2026-27 ఆర్థిక సంవత్సర వార్షిక ఆదాయ పట్టికను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇవే కాకుండా ఇంకా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల లైవ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి
షెల్టర్‌ హోమ్‌కు మానసిక రోగి తరలింపు

యుద్ధం ఎఫెక్ట్‌.. మూతపడుతున్న పెట్రోల్‌ బంక్‌లు

Updated at - Mar 25 , 2026 | 10:03 AM