ఓడిపోయిన అసెంబ్లీ స్థానాలపై టీడీపీ స్పెషల్ ఫోకస్..

ABN, Publish Date - Jul 31 , 2026 | 08:29 AM

గత ఎన్నికల్లో ఓడిపోయిన అసెంబ్లీ స్థానాలపై టీడీపీ అధినాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2029లో గెలవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతూ పార్టీని పటిష్ఠం చేస్తోంది.

అమరావతి: గత ఎన్నికల్లో ఓడిపోయిన అసెంబ్లీ స్థానాలపై టీడీపీ అధినాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2029లో గెలవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతూ పార్టీని పటిష్ఠం చేస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. కడప జిల్లాలోని అలాంటి స్థానాల గురించి ఏబీఎన్ ఇన్‌సైడ్ స్టోరీలో తెలుసుకుందాం..


ఈ వార్తలు కూడా చదవండి

విస్తృత ప్రజాప్రయోజనానికే ప్రాధాన్యం

నేడు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

Updated at - Jul 31 , 2026 | 08:32 AM