మహానాడులో 20 తీర్మానాలపై చర్చ..

ABN, Publish Date - May 26 , 2026 | 12:39 PM

మహానాడు అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. తెలుగు ప్రజల కోసం చేపట్టాల్సిన అంశాలపై తీర్మానాలు చేసి ఆమోదించడం కూడా మహానాడు ప్రత్యేకతగా చెప్పొచ్చు.

అమరావతి, మే 26: మహానాడు అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. తెలుగు ప్రజల కోసం చేపట్టాల్సిన అంశాలపై తీర్మానాలు చేసి ఆమోదించడం కూడా మహానాడు ప్రత్యేకతగా చెప్పొచ్చు. కుటిల రాజకీయాలను పారద్రోలేందుకు సంఘటిత పోరాటానికి మహానాడు వేదిక అవుతుంది.

Updated at - May 26 , 2026 | 12:39 PM