టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా.. పడిపోయిన షేర్లు
ABN, Publish Date - Aug 12 , 2026 | 12:45 PM
టాటా గ్రూప్‌లో కీలక మార్పుకు తెరలేచింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ప్రస్తుతం ఉన్న పదవీకాలం పూర్తయ్యే వరకు ఆయన చైర్మన్‌గా కొనసాగుతారు.
టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఫిబ్రవరి వరకు పదవీ కాలం ఉన్నా.. తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆగస్టు 18న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)కు ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2017లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన గత దశాబ్ద కాలంగా సంస్థ అభివృద్ధికి కీలకంగా వ్యవహరించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Aug 12 , 2026 | 01:44 PM