ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు సీరియస్

ABN, Publish Date - Feb 20 , 2026 | 07:31 AM

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో ఎన్నికల వేళ డీఎంకే పార్టీ ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్‌ మీద సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం..!

తుది దశకు ఎమ్మెల్యేల ఫిరాయింపు పంచాయితీ

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 20 , 2026 | 07:40 AM