కాపీ కొట్టడాన్ని అడ్డుకున్న ప్రొఫెసర్‌పై విద్యార్థి దాడి

ABN, Publish Date - Feb 21 , 2026 | 02:51 PM

పరీక్షల్లో కాపీ కొట్టొద్దని అడ్డుకున్న ఆచార్యునిపై ఓ విద్యార్థి దాడికి దిగాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనా వివరాలు కింది వీడియోలో మీకోసం..

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. కలబురగిలోని ఓ ప్రైవేట్ హోమియో కళాశాలలో పరీక్షలు జరుగుతుండగా.. ఓ విద్యార్థి చూచిరాతకు పాల్పడ్డాడు. దీన్ని చూసిన ఓ ప్రొఫెసర్ అతణ్ని అడ్డుకున్నారు. ఆగ్రహానికి లోనైన ఆ విద్యార్థి.. ఆచార్యునిపై దాడికి దిగాడు. కళాశాలలోని సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. సదరు విద్యార్థిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న కళాశాల యాజమాన్యం.. అతణ్ని ఇకపై జరిగే పరీక్షలకు హాజరుకావద్దని ఆదేశించింది.


ఇవీ చదవండి:

రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా..

అత్యంత అరుదైన వింత గుడ్లగూబ.!

Updated at - Feb 21 , 2026 | 02:51 PM