విమానయాన రంగంలో భద్రతా లోపాలు..
ABN, Publish Date - Aug 14 , 2026 | 11:40 AM
ఇటీవల దేశీయ విమాన సర్వీసుల్లో వరుసగా తలెత్తుతున్న సాంకేతిక లోపాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.
ఇటీవల దేశీయ విమాన సర్వీసుల్లో వరుసగా తలెత్తుతున్న సాంకేతిక లోపాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇంజిన్ ఫెయిల్యూర్లు, ఏసీలు పనిచేయకపోవడం, పైలట్ల బాధ్యతారాహిత్యం వంటి ఘటనలపై ఏబీఎన్ ప్రత్యేక కథనం.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 14 , 2026 | 11:40 AM