ఎన్టీఆర్ పిలిచి టికెట్ ఇచ్చినప్పుడు నాకు పెళ్లే కాలేదు!

ABN, Publish Date - May 31 , 2026 | 09:12 PM

ఎన్టీఆర్ గారు పిలిచి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అప్పుటికి నాకు కనీసం వివాహం కూడా కాలేదు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ఎన్టీఆర్ స్ఫూర్తితో సీఎం రేవంత్ ప్రజాపాలన

క్రమశిక్షణ కమిటీ ముందుకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి.. !!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 31 , 2026 | 09:19 PM