తెలంగాణ బియ్యానికి అమెరికాలో భారీ డిమాండ్
ABN, Publish Date - Oct 12 , 2026 | 10:00 AM
తెలంగాణలోని హనుమకొండ జిల్లాకు చెందిన ముల్కనూర్ సహకార సొసైటీకి మరో అరుదైన గుర్తింపు లభించింది. తెలంగాణ సోనా జై శ్రీరామ్ బ్రాండ్ బియ్యానికి అమెరికా మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలోని హనుమకొండ జిల్లాకు చెందిన ముల్కనూర్ సహకార సొసైటీకి మరో అరుదైన గుర్తింపు లభించింది. తెలంగాణ సోనా జై శ్రీరామ్ బ్రాండ్ బియ్యానికి అమెరికా మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి. దీంతో ముల్కనూర్ బ్రాండ్ ఖండాంతర ఖ్యాతి సాధించినట్లైంది. పూర్తి కథనం కోసం వీడియోని వీక్షించండి..
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణం
వ్యాపారి కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. రూ. కోటిన్నర ఇచ్చి విడిపించారా..?
Updated at - Oct 12 , 2026 | 10:00 AM