సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వరుస షాక్‌లు..

ABN, Publish Date - Apr 01 , 2026 | 09:55 PM

సాఫ్ట్‌వేర్ సంస్థలు ఉద్యోగులకు వరుసగా షాక్‌లు ఇస్తున్నాయి. మెటాలో 20 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అలాగే 30 వేల మంది ఉద్యోగులపై వరాకిల్ వేటు వేసింది.

ఇంటర్నెట్ డెస్క్: సాఫ్ట్‌వేర్ సంస్థలు ఉద్యోగులకు వరుసగా షాక్‌లు ఇస్తున్నాయి. మెటాలో 20 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అలాగే 30 వేల మంది ఉద్యోగులపై వరాకిల్ వేటు వేసింది. అమెరికా, కెనడా, భారత్, మెక్సికోలో ఈ భారీ కోతలు విధించాయి ఆయా సంస్థలు. ఏఐ ఎఫెక్ట్‌తో ఉద్యోగులపై వేటు పడుతోంది. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

సీఎం చంద్రబాబుకు పేరు రావడం జగన్‌కి ఇష్టం లేదు: ఏపీ మంత్రి

పుదుచ్చేరి, కేరళలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం

Updated at - Apr 01 , 2026 | 09:58 PM