సింగరేణిలో 40లక్షల టన్నుల బొగ్గు మాయం..?
ABN, Publish Date - Jul 04 , 2026 | 08:09 AM
సింగరేణిలో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయం అయ్యిందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సింగరేణిలో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయం అయ్యిందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. విపక్షాల ఆరోపణలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీనిపై కాంగ్రెస్ మౌనం వహించడంపైనా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి
Updated at - Jul 04 , 2026 | 08:11 AM