మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావుకు గుండెపోటు

ABN, Publish Date - Apr 24 , 2026 | 09:49 PM

బీజేపీ సీనియర్ నాయకులు, హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు గుండెపోటుకు గురయ్యారు.

బీజేపీ సీనియర్ నాయకులు, హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు గుండెపోటుకు గురయ్యారు. శుక్రవారం ముత్తోజిపేటలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి ఆయన నిరసనలో పాల్గొన్నారు. నిరసన సందర్భంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ధర్మారవు హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


ఇవి చదవండి

మునగాల కొండపై పెద్దపులి సంచారం.. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు..

ఐపీఎల్ 2026: సాయి సుదర్శన్ సెంచరీ.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

Updated at - Apr 24 , 2026 | 09:49 PM