అసలు వీడియో విడుదల చేసిన మంత్రి సీతక్క..!

ABN, Publish Date - Sep 09 , 2026 | 06:17 PM

మహిళా ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ నేతలు దుర్మార్గంగా వ్యవహరించారని తెలంగాణ మంత్రి సీతక్క ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఘటనపై ఆమె వీడియో విడుదల చేశారు.

హైదరాబాద్: మహిళా ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ నేతలు దుర్మార్గంగా వ్యవహరించారని తెలంగాణ మంత్రి సీతక్క ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఘటనపై ఆమె వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా మహిళా ఎమ్మెల్యేల మధ్యలోకి గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి దూసుకొచ్చారని సీతక్క పేర్కొన్నారు. అసలు వారి మధ్యకు రావాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేసి చూడండి..


ఈ వార్తలు కూడా చదవండి

సబితపై పోలీసుల దాడి వీడియోలను గవర్నర్‌కు చూపించాం: కేటీఆర్

ఫాంహౌస్‌లో కుట్రపై సమగ్ర విచారణ: సీఎం రేవంత్‌‌రెడ్డి

Updated at - Sep 09 , 2026 | 06:18 PM