హిట్ అండ్ రన్ కేసు.. పట్టుబిగిస్తున్న పోలీసులు..

ABN, Publish Date - Jul 25 , 2026 | 09:03 AM

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు వేగం పెంచారు. నిందితులు ఎవ్వరూ తప్పించుకోకుండా చర్యలు చేపట్టారు.

అమరావతి: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు వేగం పెంచారు. నిందితులు ఎవ్వరూ తప్పించుకోకుండా చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిజాన్ని దాచిన అందరికీ శిక్ష పడేలా సాక్ష్యాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఏ-2 సిద్ధార్థ తండ్రి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

సోనమ్ వాంగ్‌చుక్‌‌పై విమర్శలు.. ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్..

పుష్పక విమానం కాదు నాయనా..!

Updated at - Jul 25 , 2026 | 09:03 AM