ముగిసిన సెర్చ్ ఆపరేషన్.. లభించని జాలర్ల జాడ..

ABN, Publish Date - Jul 08 , 2026 | 11:25 AM

విశాఖపట్నం తీరంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో 72 గంటల పాటు కొనసాగిన భారీ సెర్చ్ ఆపరేషన్ ముగిసింది.

విశాఖపట్నం తీరంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో 72 గంటల పాటు కొనసాగిన భారీ సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. సముద్రంలో తీవ్ర ప్రతికూల వాతావరణం, భారీ అలలు ఉండటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 08 , 2026 | 11:25 AM