9 మంది పోలీసులకు మరణశిక్ష

ABN, Publish Date - Apr 06 , 2026 | 10:07 PM

ఆరేళ్ల క్రితం తమిళనాడులో తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మదురై కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది.

ఆరేళ్ల క్రితం తమిళనాడులో తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మదురై కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. కస్టడీలో ఉన్న తండ్రీకొడుకుల మృతికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

నాకు అమ్మాయిలా మారాలని ఉంది.! ట్రంప్ బృందం లో తేడా బ్యాచ్.!

బెంగాల్‌లో సర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు ఆగ్రహం

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 06 , 2026 | 10:13 PM