కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
ABN, Publish Date - Jan 09 , 2026 | 06:56 PM
హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో సంక్రాంతి రద్దీ మొదలైంది. పండుగకు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు వలస జీవులు సిద్ధమవుతున్నారు. ఈసారి లక్షలాది మంది సంక్రాంతి పండగకు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్దమతున్నట్లు అంచనా.
ఇవాళ(శుక్రవారం)హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో సంక్రాంతి రద్దీ మొదలైంది. పండుగకు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు వలస జీవులు సిద్ధమవుతున్నారు. ఈసారి లక్షలాది మంది సంక్రాంతి పండగకు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్దమతున్నట్లు అంచనా. ఈ మేరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వెల్లడించారు. మరోవైపు 150కి పైగా ప్రత్యేక రైళ్ల సర్వీసులు దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడుపుతుంది. బస్సుల్లో, రైళ్లలో రిజర్వేషన్లు పుల్ అయ్యాయి. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు బస్సులు అడ్డగోలుగా దోచుకుంటున్నారని ప్రయాణికులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
కేటీఆర్‌పై గజ్జెల కాంతం షాకింగ్ కామెంట్స్
తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట
Updated at - Jan 09 , 2026 | 06:58 PM