పండుగ ఒకటే.. పద్ధతులే వేరు!
ABN, Publish Date - Jan 15 , 2026 | 06:55 AM
దేశవ్యాప్తంగా సంక్రాంతి సందడి ఇప్పటికే మొదలైంది. మూడు రోజుల పాటు చేసుకునే ఈ పండుగలో.. భోగి, మకర సంక్రాంతి, కనుమ భాగమై ఉంటాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. భారతావనిలోని భిన్నప్రాంతాల్లో ఈ పండుగను అంతే ఆనందంగా జరుపుకుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: ముంగిట ముగ్గులు... లోగిళ్ల నిండా ధాన్యరాశులు... హరిదాసు కీర్తనలు... రివ్వురివ్వున ఎగిరే గాలిపటాలు... మేళాలు, ప్రభల కాంతులతో రంగరంగ వైభవంగా చేసుకుంటాం మకర సంక్రాంతిని. దేశవ్యాప్తంగా సంక్రాంతి సందడి ఇప్పటికే మొదలైంది. మూడు రోజుల పాటు చేసుకునే ఈ పండుగలో.. భోగి, మకర సంక్రాంతి, కనుమ భాగమై ఉంటాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. భారతావనిలోని భిన్నప్రాంతాల్లో ఈ పండుగను అంతే ఆనందంగా జరుపుకుంటారు. అయితే దాన్ని చేసుకునే పద్ధతులే విభిన్నం. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి:
బదోని ఎంపికపై తీవ్ర విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే?
అరుదైన రికార్డుకు అడుగు దూరంలో విరాట్!
Updated at - Jan 15 , 2026 | 07:31 AM