ప్రముఖ గాయని ఎస్.జానకి కన్నుమూత..
ABN, Publish Date - Jul 11 , 2026 | 09:52 PM
ప్రముఖ గాయని ఎస్.జానకి కన్నుమూశారు. గుండెపోటుతో ఈరోజు (శనివారం) ఆమె తుదిశ్వాస విడిచారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ గాయని ఎస్.జానకి కన్నుమూశారు. గుండెపోటుతో ఈరోజు (శనివారం) ఆమె తుదిశ్వాస విడిచారు. మైసూర్‌లోని ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. ఎస్.జానకి మృతిపై దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సంగీత ప్రియులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి
గాయని జానకి మృతి.. సంతాపం తెలిపిన చిరంజీవి, బాలకృష్ణ
గాయని జానకి మృతి.. భారతీయ సంగీతానికి తీరని లోటు: సీఎం చంద్రబాబు
Updated at - Jul 11 , 2026 | 09:53 PM