పునర్వికకు పునర్జన్మ.. లోకేష్ సమక్షంలో చిన్నారికి ఇంజెక్షన్

ABN, Publish Date - Apr 19 , 2026 | 10:56 AM

ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రి వైద్యులు విదేశాల నుంచి తెప్పించిన రూ.16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్‌ను మంత్రి లోకేశ్‌ సమక్షంలో చిన్నారికి వేసి,, చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రి వైద్యులు విదేశాల నుంచి తెప్పించిన రూ.16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్‌ను మంత్రి లోకేశ్‌ సమక్షంలో చిన్నారికి వేసి, చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన ఏడాది వయసున్న పునర్విక ప్రాణాంతకమైన వెన్నెముక కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతోంది. జన్మించి నాలుగు నెలలైనా పాపలో పూర్తిస్థాయిలో కదలికలు లేకపోవడంతో తల్లిదండ్రులు కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

Updated at - Apr 19 , 2026 | 12:05 PM